BBC Earth Videos: సముద్ర గర్భంలో కంటికి కనిపించని శత్రువు.. దాన్నుంచి తప్పించుకునేదెలా? | BBC Telugu
0
0
0 Ansichten·
10/28/26
సముద్రంలోని కెల్ప్ అడవుల్లో వేటాడటం అంత సులభమైన పని కాదు. ఇసుకలో దాక్కుని ఉండే ఏంజెల్ షార్క్ రెప్పపాటులో దాడి చేయగలదు. అయితే దాని నుంచి స్మాల్ హార్న్ షార్క్ ఎలా తప్పించుకుందో ఈ వీడియోలో చూడండి.
'Planet Earth III'తో పాటు మరిన్ని ఆసక్తికరమైన షోలను భారత్లో SONY BBC Earthలో చూడండి.
#BBCEarthVideos #wildlife #fish #sea #marinelife
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0....029VaapAsv1NCrTXxgk5
వెబ్సైట్: https://www.bbc.com/telugu
Zeig mehr
Facebook Kommentare
